ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో డైరెక్ట్ జాబ్స్ | AP WDCW Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 18, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP WDCW Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి 06 మేనేజర్, డాక్టర్, ఆయా, చౌకిదార్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు,అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 6th జనవరి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 25th జనవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

శాలరీ ఎంత ఉంటుంది:

సంక్షేమ శాఖలోని ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹8,000/- నుండి ₹23,170/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి 06 మేనేజర్, డాక్టర్, ఆయా, చౌకిదార్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.

ECHS dept లో 262 కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, క్లర్క్ జాబ్స్

సెలక్షన్ ప్రాసెస్ :

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

7th, 10th, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

రైల్వేలో 642 పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ : 10th Pass

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Notification & Application Form

Official Website

ఆంధ్రప్రదేశ్ విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు సొంత జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page