RBI Internship 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇచ్చే విధంగా రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్ అభ్యర్థులు ఆన్లైన్ లోనే RBI వెబ్సైటులో దరఖాస్తు చేసుకోగలరు. ఆఖరు తేదీ గురించి నోటిఫికేషన్ లో తెలుపలేదు. అభ్యర్థులు త్వరగా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోగలరు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
రిజర్వ్ బ్యాంక్ ఇండియా RBI నుండి రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
AP వ్యవసాయ శాఖలో 10th అర్హతతో డైరెక్ట్ జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్:
RBI ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రూల్స్ ప్రకారం ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫీజు లేకుండా డిపార్ట్మెంట్ వారు ఎంపిక చేసి ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తారు. 6 నెలలు తర్వాత అభ్యర్థులను పర్మినెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి:
రిక్రూట్మెంట్ వివరాలలో వయో పరిమితి గురించి తెలుపలేదు, కానీ అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
UCO బ్యాంక్ లో 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్: Any డిగ్రీ
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ /స్టైపెండ్ వివరాలు:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావలిసిన సర్టిఫికెట్స్:
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు.
కోల్ ఇండియాలో 434 గవర్నమెంట్ జాబ్స్ : Any డిగ్రీ
ఎలా Apply చెయ్యాలి:
RBI ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
RBI Notification & Apply Online
RBI ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.