పశు సంవర్ధక శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | NIAB Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 12, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIAB Notification 2025:

కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను ఒక సంవత్సరంపాటు కాంట్రాక్టు పద్దతిలో ప్రాజెక్ట్ లో పని చేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి నేచరల్ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

పశు సంవర్ధక శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆన్లైన్ లో 10th జనవరి 2025 నుండి 23rd జనవరి 2025 వరకు సబ్మిట్ చెయ్యాలి.హార్డ్ కాపీ పంపినవారి అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడతాయి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

Join What’s App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను ఒక సంవత్సరంపాటు కాంట్రాక్టు పద్దతిలో ప్రాజెక్ట్ లో పని చేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.నేచరల్ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

DRDO విశాఖపట్నంలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

అప్లికేషన్ ఫీజు:

Online లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కులాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

DRDO లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | DRDO NSTL Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులుకు 05 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో అర్హత పొందినవారికి మాత్రం ఈ ఉద్యోగాలు వస్తాయి.

శాలరీ ఎంత ఉంటుంది:

పశు సంవర్ధక శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి ₹37,000+ HRA కూడ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్ లిస్ట్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

ఆదాయపు పన్ను శాఖలో పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2026 | Full Details

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు

గేట్, నేట్ అర్హత సర్టిఫికెట్స్

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్.

రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో ఉద్యోగాలు

ఎలా Apply చెయ్యాలి:

పశు సంవర్ధక శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం లింక్స్ ని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

Notificatiom PDF

Apply Online

పశు సంవర్ధక శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page