Food Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ విభాగాల్లో MSC చేసినవారు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకొని సబ్మిట్ చేయగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఫుడ్ టెక్నాలజీకల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIR నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 7th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 15th జనవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ విభాగాల్లో MSC చేసినవారు అర్హులు.
అప్లికేషన్ ఫీజు:
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
సెలక్షన్ ప్రాసెస్ :
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎటువంటి apply చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా సెలక్షన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఫుడ్ డిపార్ట్మెంట్ CSIR ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీతో పాటు ఉండడానికి హౌస్ రెంట్ అలవెన్సెస్ HRA కూడా చెల్లిస్తారు.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ పౌర సరఫరాల శాఖలో Govt జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
CSIR ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.