Ap ప్రభుత్వం ఇంటర్ అర్హతతో 1,112 పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల | AP Civil Supplies Dept Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 4, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Civil Supplies Dept Notification 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ పౌర సరఫరాల శాఖ నుండి సబ్ కలెక్టర్స్, కలెక్టర్ల ఆదేశాల మేరకు రెవిన్యూ డివిజన్ కార్యాలయాల నుండి మొత్తం 1,112 పోస్టులతో చౌక దుకాణాలలో పని చేయడానికి రేషన్ డీలర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకువచ్చు. రిక్రూట్మెంట్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

Ap సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఈ క్రింద తెలిపిన తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలు / మండలాల వారీగా నోటిఫికేషన్స్ విడుదలయినందున అప్లికేషన్ ఆఖరు తేదీలలో కొంతమేరకు తేడాలు ఉంటాయి గమనించగలరు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : డిసెంబర్ 27,2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : : 5th జనవరి 2025, 8th జనవరి 2025 (మరికొన్ని జిల్లాలకు )

అభ్యర్థుల దగ్గరలోని మండల రెవెన్యూ ఆఫీస్ నోటీస్ బోర్డు నందు నోటిఫికేషన్, అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

పోస్టులు, అర్హతలు :

ap సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నుండి 1112 రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు. హయ్యర్ స్టడీస్ చేసినవారు కూడా డీలర్ పోస్టులకు అర్హులే.

AP హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : Apply

ఎంత వయస్సు ఉండాలి:

రేషన్ డీలర్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి నెలలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి రేషన్ డీలర్స్ గా నియమిస్తారు. రాత పరీక్ష 80 మార్కులకు, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది. Rath పరీక్షలో సివిల్ సప్లయ్స్ ప్రశ్నలు, అప్టిట్యూడ్, రీసనింగ్ ప్రశ్నలు, ఇంగ్లీష్ గ్రామర్ పైన ప్రశ్నలు వస్తాయి.

గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు : No Exam

అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:

దరఖాస్తు పెట్టుకునే అభ్యర్థులు అప్లికేషన్ తో పాటు నిర్నీత అప్లికేషన్ ఫీజు ₹600/- చెల్లించవలసి ఉంటుంది. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫీజు చెల్లించాలి.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

శాలరీ లేదా కమిషన్ ఎంత వస్తుంది?:

రేషన్ డీలర్స్ గా నియమితులైన అభ్యర్థులకు శాలరీ ఏమీ ఉండదు. కానీ, డీలర్స్ రేషన్ సరఫరా చేస్తూ సేవలు అందిస్తున్నందుకుగానూ నెలకు ₹10,000/- నుండి ₹25,000/- వరకు కమిషన్ వస్తుంది.

డాక్యుమెంట్స్ ఏమీ కావాలి:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు.

AP విద్యా శాఖ సమగ్ర శిక్షా డిపార్ట్మెంట్ లో 255 ఉద్యోగాలు

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

జిల్లాలు, మండలాలవారీగా విడుదలయిన ఉద్యోగాలకు స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతీ, యువకులు ఈ క్రింది నోటిఫికేషన్ pdfs డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోగలరు.

Join What’s App Group

Notification PDF

Application Form

రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు స్థానికంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే apply చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page