తెలంగాణా విద్యుత్ శాఖలో 3,500 Govt జాబ్స్ | TGNPDCL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 17, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TGNPDCL 3,500+ Jobs Notification 2024:

తెలంగాణా నార్త్ర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ TGNPDCL నుండి త్వరలో 3,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో జూనియర్ లైన్ మెన్ 1550 పోస్టులు, 2000+ AE, AEE ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ITI, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి.

విద్యుత్ శాఖలో భర్తీ చేసే ఉద్యోగాలు:

జూనియర్ లైన్ మెన్ : 1,550 పోస్టులు

AE, AEE, సబ్ ఇంజనీర్,ఇతర పోస్టులు : 2000+ పోస్టులు

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

TGNPDCL నుండి త్వరలో 3,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో జూనియర్ లైన్ మెన్ 1550 పోస్టులు, 2000+ AE, AEE ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ITI, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితి లో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. శాలరితోపాటు TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ట్రైనింగ్ ఇచ్చి govt జాబ్స్

నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు:

తెలంగాణా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 3,500+ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. డిపార్ట్మెంట్ లో పదోన్నత్తుల ప్రక్రియ జరిగితుండటంతో ఈ రిక్రూట్మెంట్ కొంత ఆలస్యం అయ్యింది, కానీ తెలంగాణా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్ డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభించే అవకాశం ఉంది.

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక apply చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

750 Jr. అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

రిక్రూట్మెంట్ డీటెయిల్స్:

తెలంగాణా విద్యుత్ శాఖ పోస్టుల భర్తీకి సంబందించిన సమాచారం ఉన్న pdf ని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

Join Whats App Group

Recruitment PDF

తెలంగాణా విద్యుత్ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page