రైల్వేలో కొత్తగా 1800+పోస్టులకు నోటిఫికేషన్ | Railway RRC Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 6, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway RRC Notification 2024

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC నుండి 1800+ పోస్టులతో కొత్తగా యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

రైల్వే శాఖ నుండి విడుదలయిన 1800+ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 28th, 2024 నుండి డిసెంబర్ 27th, 2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు. ఆన్లైన్ లోనే దరఖాస్తు, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC నుండి 1800+ పోస్టులతో కొత్తగా యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 10th అర్హత

DRDO లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | DRDO NSTL Notification 2026 | Full Details

ఎంపిక విధానం :

రైల్వే శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 10th, Iti లో వచ్చిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి :

రైల్వే RRC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు : 33,566 పోస్టులు

శాలరీ వివరాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉండవు. ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు కావున బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

ఆదాయపు పన్ను శాఖలో పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2026 | Full Details

SSC, 10+2,ITI సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

ఎలా అప్లై చెయ్యాలి:

రైల్వే శాఖ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

రైల్వే RRC నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page