Forest Dept. Notification 2024:
అటవీ శాఖకు సంబందించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మానేజ్మెంట్ నుండి 09 జూనియర్ అసిస్టెంట్, స్టేనోగ్రాఫర్, లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయనుకోవాలి. 10+2 అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకునే అభ్యర్థులు 25th డిసెంబర్ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించగలరు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
అటవీ శాఖకు సంబందించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మానేజ్మెంట్ నుండి 09 జూనియర్ అసిస్టెంట్, స్టేనోగ్రాఫర్, లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని పోస్టులకు 10+2 అర్హత కలిగినవారు అర్హులు.
815 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో సడలింపు.
శాలరీ వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపిజ్ అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివై ఉంటాయి.
ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు :Apply
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండవు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, GK నుండి ప్రశ్నలు వస్తాయి.
తెలంగాణా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలు
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్స్ ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యాలి, కావున ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి
10+2 అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
Library Semi Professional Apply Online
Stenographer Grade 2 Apply online
అటవీ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.