815 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | AOC Centre Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 1, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

815 Jr. Assistant Govt Jobs 2024:

సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినన్స్ కోర్ప్స్ సెంటర్ నుండి 815 జూనియర్ అసిస్టెంట్, ఫైర్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆర్మీ ఆర్డినన్స్ కోర్ప్స్ సెంటర్ నుండి 815 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టులు, వాటి అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join Whats App Group

జూనియర్ అసిస్టెంట్ : 27 పోస్టులు : ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు

ట్రేడ్స్ మ్యాన్ మేట్ : 389 పోస్టులు : 10th అర్హత కలిగినవారు అర్హులు

ఫైర్ మ్యాన్ : 247 పోస్టులు : 10th అర్హత కలిగిన వారు అర్హులు

మెటీరియల్ అసిస్టెంట్ : 19 పోస్టులు : ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 11 పోస్టులు : 10th అర్హత కలిగినవారు అర్హులు.

ప్రభుత్వ సంక్షేమ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ : Apply

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 2nd నుండి డిసెంబర్ 22nd వరకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలు: Apply

సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:

AOC సెంటర్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ 1,స్టేజ్ 2 రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్, హిందీ లో ప్రశ్నలు వస్తాయి. 0.25 నెగటివ్ మార్క్స్ ఉంటాయి.

ఎంత శాలరీ ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹30,000/- నుండి ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో జనరల్, Obc అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, PWD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్

రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్

Signature స్కాన్ చేసి డాక్యుమెంట్

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, apply ఆన్లైన్ లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

AOC సెంటర్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page