సంక్షేమ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | NIA Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 30, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIA Notification 2024:

మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ – సంక్షేమ శాఖకు సంబందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ నుండి 31 పోస్టులతో MTS, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ ఇతర పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ – సంక్షేమ శాఖకు సంబందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ నుండి 31 పోస్టులతో MTS, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ ఇతర పోస్టులను విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ముఖ్యమైన తేదీలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుష్ నుండి విడుదలయిన 31 ఉద్యోగాలకు 29th అక్టోబర్ 2024 నుండి 4th డిసెంబర్ 2024 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలు:10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణత వచ్చినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి. జెనరల్, OBC అభ్యర్థులు ₹3,500/- ఫీజు, SC, ST అభ్యర్థులు ₹3,000/- ఫీజు చెల్లించాలి.

ఎంత శాలరీ ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹30,000/- నుండి ₹70,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సెస్ అన్ని ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ అప్లికేషన్ ఫారం

10త్, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

Ap గ్రంధాలయాల్లో ఉద్యోగాలు : Apply

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని రాష్ట్రల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page