సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో Govt జాబ్స్ | SCR Railway Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 24, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

SCR Railway Recruitment 2024:

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి స్కౌట్స్ & గైడ్స్ కోటాలో ఉన్న 14 గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులకు స్కౌట్స్ & గైడ్స్ లో సర్టిఫికెట్స్ కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి స్కౌట్స్ & గైడ్స్ కోటాలో ఉన్న 14 గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులకు స్కౌట్స్ & గైడ్స్ లో సర్టిఫికెట్స్ కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

ముఖ్యమైన తేదీలు:

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు 23rd నవంబర్ 2024 నుండి 22nd డిసెంబర్ 2024 మధ్యన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చేసకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఒక Essay టైప్ ప్రశ్నలు 20 మార్కులకు వస్తాయి. జనరల్ నౌలెడ్జి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.

రోడ్డు రవాణా శాఖలో 500 Govt జాబ్స్ : 10th అర్హత

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉంటాయి.

అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్

అప్లికేషన్ ఫీజు వివరాలు:

అప్లికేషన్స్ చేసుకునే అభ్యర్థులు ₹500/- ఎక్సమినేషపన్ ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ₹250/- ఫీజు చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ₹400/- ఎక్సమినేషన్ ఫీజుని రిఫండ్ చేస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

అప్లికేషన్స్ ఫారం ఉండాలి

తెలంగాణా విద్యుత్ సరఫరాల శాఖలో 3500 Govt జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

సికింద్రాబాద్ రైల్వేలో విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page