అటవీ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్ | WII Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: November 22, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

WII Notification 2024:

అటవీ శాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా నుండి 16 పోస్టులతో ల్యాబ్ అటెండర్, కుక్, డ్రైవర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

అటవీ శాఖలోని ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో 6th జనవరి 2025 తేదీలోగా దరఖాస్తుకు చేసుకువాలి. అభ్యర్థులు అప్లికేషన్స్ పంపించవలసిన అడ్రస్ ఈ క్రింది విధంగా ఉన్నది.

రిజిస్ట్రార్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ 248001

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా నుండి 16 పోస్టులతో ల్యాబ్ అటెండర్, కుక్, డ్రైవర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణా జిల్లా కోర్టుల్లో గవర్నమెంట్ జాబ్స్ విడుదల

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లికేషన్స్ చేసుకున్న అభ్యర్థులలకు రాత పరీక్ష నిర్వహించి, పరీక్షలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు అటవీశాఖలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

Ap జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ విడుదల : Apply

ఎంత ఫీజు చెల్లించాలి:

రిజర్వేషన్ లేని అభ్యర్థులు ₹700/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, WOMEN అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, వారికి ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. ఫీజుని ది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹50,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్స్ ఫారంతో పాటు క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

డిమాండ్ డ్రాఫ్ట్ సర్టిఫికెట్స్

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.

APSRTC లో 2,065 ఉద్యోగాలు భర్తీ : Official

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్స్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

అటవీ శాఖలోని అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page