గ్రామీణాభివృద్ధి సంస్థలో 10+2 అర్హతతో ఉద్యోగాలు | NABARD – Nabfins Recruitment 2024 | Freejobsintelugu

NABARD Recruitment 2024:

NABARD ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 అర్హత కలిగినవారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు సంబందించిన అన్ని రాష్ట్రాలవఫు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలను నాబార్డ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నుండి విడుదల చేయడం జరిగింది. 10+2 అర్హత కలిగి తెలుగు బాష వచ్చినవారు రే ఉద్యోగాలకు దరఖాస్తు చుడసుకోవాలి.

Join Our WhatsApp Group

అప్లికేషన్ ఆఖరు తేదీ:

అర్హతలు ఉన్న అభ్యర్థులు 30th అక్టోబర్ 2024 తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు. గడువు తర్వాత వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అంగీకరించబడవు.

తెలంగాణా ప్రభుత్వం Jr.అసిస్టెంట్ Govt జాబ్స్: Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ చేసుకోవాలి. ఇవి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నందున రిజర్వేషన్ అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు లేదు.

ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత కల్పిస్తూ సెలక్షన్ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్ భాష వచ్చినవారికి ప్రాధాన్యత ఉంటుంది.

సికింద్రాబాద్ రైల్వేలో 3,445 గవర్నమెంట్ జాబ్స్ : Apply

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- జీతం చెల్లిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

ఉండవలసిన డాక్యుమెంట్స్:

అభ్యర్థులకు సంబందించిన అర్హత, కుల, స్టడీ సర్టిఫికెట్స్ తో పాటు బయో డేటా ఫారంను కలిగి ఉండాలి.

DRDO కొత్త నోటిఫికేషన్ విడుదల : Apply

ఎలా Apply చేసుకోవాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత అర్హతకు ఉన్న అభ్యర్థులు [email protected] Mail అడ్రస్ కు అప్లికేషన్, బయో డేటా ఫారంను పంపించాలి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online Link

Application Form PDF

గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!