AP, TS పోస్టల్ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Postal Jobs Notification 2024 | Freejobsintelugu

Postal Jobs Notification 2024:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పోస్టల్ ఆఫీసుల్లో 344 Executive పోస్టులను భర్తీ చేయడానికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. GDS లుగా పని చేస్తున్నవారికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాల అనుభవం కలిగినవారికి అవకాశం ఉంటుంది. 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్ చేసుకోవాలి. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ చేసుకునే తేదీలు ఇవే:

పోస్టల్ శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 11th అక్టోబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 31st అక్టోబర్ 2024

Join WhatsApp Group

ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

పోస్టల్ శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 344 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. GDS లుగా పని చేస్తూ 2 సంవత్సరాల అనుభవంతో పాటు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

హైకోర్టులో 159 ఉద్యోగాలు విడుదల: No Exam, No Fee

ఎంత వయసు ఉండాలి:

20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

Income Tax Dept. లో 10th అర్హతతో Govt జాబ్స్

సెలక్షన్ ప్రాసెస్:

పోస్టల్ శాఖ IPPB నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం కలిగిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

ఆంధ్రాబ్యాంక్ లో 1500 Govt జాబ్స్: Apply

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹750/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.

శాలరీ ఎంత ఉంటుంది:

రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

గ్రామీణ సహకార సంస్థల్లో ఉద్యోగాలు : No Exam

ఎలా Apply చేసుకోవాలి:

ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పోస్టల్ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!