ఆంధ్రా బ్యాంకుల్లో 1500 Govt. జాబ్స్ విడుదల | UBI LBO Notification 2024 | Freejobsintelugu

UBI LBO Notification 2024:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1500 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు చేసుకునే ముఖ్యమైన తేదీలు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు 24th అక్టోబర్ నుండి 13th నవంబర్ మధ్యన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వేరే విధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ అంగీకరించబడవు.

పోస్టులు, వాటి అర్హతలు:

ఆంధ్రా బ్యాంక్ కు సంబందించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ, లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణా KGBV లలో ఉద్యోగాలు : No Exam

ఎంత వయస్సు ఉండాలి:

20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ చేసుకోవడానికి అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిం విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, GS వంటి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్ష లో నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.

AP సహకార సంస్థల్లో ఉద్యోగాలు : No Exam

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- జీతాలు చెల్లిస్తారు. ఉండటానికి ఇల్లు, TA, DA వంటి అన్ని అలవెన్స్ లు ఉంటాయి.

ఆన్లైన్ అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ :

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature కలిగి ఉండాలి

డిగ్రీ, 10th మార్క్స్ లిస్ట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

విద్యుత్ శాఖలో 802 గవర్నమెంట్ జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

అర్హత లు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్, ఆన్లైన్ Apply లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Apply Online

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన 1500 ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!