KGBV Notification 2024:
తెలంగాణాలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి 07 ANM & అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెసుకోవాలి. ఇంటర్మీడియట్ తో పాటు ANM, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణాలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి 07 ANM & అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ తో పాటు ANM, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
గ్రామీణ సహకార సంస్థల్లో ఉద్యోగాలు : No Exam
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 25th అక్టోబర్ 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 1st నవంబర్ 2024
పైన తెలిపిన తేదీలలోగా అర్హత సర్టిఫికెట్స్, అప్లికేషన్ ఫారంతో పాటు మిగిలిన సర్టిఫికెట్స్ ని అటెస్టేషన్ చేయించి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, 2వ అంతస్తునందు అప్లికేషన్స్ ని సబ్మిట్ చెయ్యాలి.
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 802 Govt జాబ్స్ : Apply
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మంచి మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
ఎంత శాలరీ ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹25,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర వేరే అలవెన్స్ లు ఉండవు.
వయస్సు వివరాలు:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలు అర్హులు. SC, ST, OBC అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు, వికలాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
AP అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ : Apply
కావలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
1st నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.
తెలంగాణా కేజీబీవీలలో ఉద్యోగాలకు అందరూ అప్లికేషన్స్ చేసుకోగలరు.