Income Tax Dept. Notification 2024:
Income Tax డిపార్ట్మెంట్ నుండి 14 పోస్టులతో కాంటీన్ అటెండర్, క్లర్క్, అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్ పోస్టులను స్కిల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 25 సంవత్సరాలన మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10th, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేనందున నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
విడుదల చేసిన ఉద్యోగాలు, వాటి యొక్క అర్హతలు:
Income Tax డిపార్ట్మెంట్ నుండి రెగ్యులర్ విధానంలో విడుదలయిన ఉద్యోగాల వివరాలు:
Join Our Whats app Group : Click Here
కాంటీన్ అటెండర్ : 12 పోస్టులు : కేవలం 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్ : 01 పోస్టు : 10వ తరగతి అర్హతతో పాటు కుకింగ్ లో డిప్లొమా సర్టిఫికెట్ కలిగినవారు అర్హులు.
క్లర్క్ : 01 పోస్టు: ఇంటర్మీడియట్ అర్హత కలిగి టైపింగ్ స్పీడ్ కూడా ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు
ఆంధ్రా బ్యాంక్ లో గవర్నమెంట్ : 1500 పోస్టులు
అప్లికేషన్ ఆఖరు తేదీ:
ఆఫ్ లైన్ విధానంలో అర్హత కలిగిన అభ్యర్థులు 25th అక్టోబర్ 2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించండి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ లో అర్హత పొందినవారికి ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
తెలంగాణా KGBV లో ఉద్యోగాలు : No Exam
అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
గ్రామీణ సహకార సంస్థల్లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Join Our Whats app Group : Click Here
Notification & Application Form PDF
Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.