పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | NIRDPR Notification 2024 | Freejobsintelugu

Panchayat Raj Dept. Notification 2024:

పంచాయతీ రాజ్ శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ పెట్టుకోండి.

అప్లికేషన్ డేట్స్ ఇవే:

పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు 2nd నవంబర్ 2024 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

గ్రామీణ ఉపాధి హామీ పధకంలో 650 ఉద్యోగాలు : 10th అర్హత

పోస్టులు, అర్హతలు:

NIRDPR సంస్థ నుండి అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను విడుదల చేశారు. సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక విధానం:

అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా చిన్న ఇంటర్వ్యూ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. చాలా తక్కువ సమయంలోనే సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు.

ఎయిర్ పోర్టుల్లో 1650 ఉద్యోగాలు విడుదల: 10th అర్హత

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతం చెల్లిస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోగలరు. SC, ST, OBC, అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : No Exam

ఎలా Apply చెయ్యాలి:

దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ఆధారంగా అప్లికేషన్ చేసుకోగలరు.

Notification PDF

Apply Online

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!