AP Outsourcing Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పరీక్ష లేకుండా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో 40 కంప్యూటర్ ఆపరేటర్ / DEO, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, 10+2, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ప్రాసెస్ ముఖ్యమైన తేదీలు:
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 16th అక్టోబర్ 2024
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 30th అక్టోబర్ 2024
ఆఖరు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.
తెలంగాణా ఆదాయపు శాఖలో 5,000 VRS, JRO ఉద్యోగాలు
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో 40 కంప్యూటర్ ఆపరేటర్ / DEO, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణా దేవాదయ శాఖలో 111 జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకువాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయస్సులో సడలింపు కలిపిస్తారు.
ఎంపిక విధానం:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు.
ఎంత జీతం ఉంటుంది:
సెలక్షన్ అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹23,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
Wipro లో 24 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Any డిగ్రీ
అప్లికేషన్ ఫీజు:
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీలవారు ఉచితంగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ తో పాటు ఉండవలసిన సర్టిఫికెట్స్:
10th, 10+2, డిగ్రీ సర్టిఫికెట్స్
డిగ్రీ మార్క్స్ మెమో ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమో ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification PDF & Application Form
ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.