ఎరువుల తయారీ సంస్థలో 336 పోస్టులతో Govt జాబ్స్ | NFL Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 10, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NFL Notification 2024:

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి 336 పోస్టులతో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఈ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

నేషనల్ ఫర్టిలైజర్స్ సంస్థ నుండి 336 పోస్టులతో లోకో అటెండెంట్, OT టెక్నీషియన్, అటెండెంట్ గ్రేడ్ 1,X రే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు 10th, 10+2, డిగ్రీ అర్హత కలిగినవారు Apply చేసుకోవాలి.

Join Our Telegram Group

దరఖాస్తు చేసుకునే ముఖ్యమైన తేదీలు:

పైన తెలిపిన అర్హతలు ఉన్న అభ్యర్థులు 9th అక్టోబర్, 2024 నుండి 08th నవంబర్ 2024 మధ్య ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

AP, TS లో 3,000+ ఉద్యోగాలు : 8th/10th అర్హత

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, GK వంటి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో అర్హత పొందినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

Ap అన్ని జిల్లాలవారికి గవర్నమెంట్ జాబ్స్ : Apply

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు ₹40,000/- వరకు జీతాలు ఉంటాయి. HRA, TA, DA వంటి ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి. అన్ని రకాల ప్రభుత్వ బెనిఫిట్స్ పొందవచ్చు.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

4,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ జారీ: 10th అర్హత

ఎలా Apply చేసుకోవాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, Apply లింక్స్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చెయ్యండి.

Notification PDF

Apply Online Link

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని వెంటనే సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page