4,039 Vacancy Notification 2024:
యంత్ర ఇండియా లిమిటెడ్ నుండి 4,039 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 14 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి అప్రెంటీస్ పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు వాటి అర్హతలు:
యంత్ర ఇండియా లిమిటెడ్ నుండి 4,039 పోస్టిలతో అప్రెంటీస్ ఖాళీల భర్తీ దేశ వ్యాప్తంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది. 4,039 పోస్టులలో 2,576 పోస్టులు 10th అర్హత కలిగినవారికి, 1463 ITI చేసినవారికి అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
అర్హతలు కలిగినవారు అక్టోబర్ ఆఖరువారం నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు Accept చెయ్యరు.
AP ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి Govt జాబ్స్ : 10th అర్హత
ఎంపిక విధానం:
4,039 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు .
స్టైపెండ్ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 8,000/- నుండి ₹10,000వరకు స్టైపెండ్ ఉంటుంది. ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు. ఈ జాబ్స్ ని పర్మినెంట్ గా కూడా చెయ్యరు. కొంత కాలంవరకు టెంపరరీగా అప్రెంటీస్ విధానంలో వర్క్ చెయ్యాలి.
తెలంగాణా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
14 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. SC, ST, BC అభ్యర్థులకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, ITI లో అర్హతలు కలిగిన సర్టిఫికెట్స్ కావాలి
కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
AP గ్రామీణ ICDS డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు: 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్, Apply లింక్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలస్ సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.