AP, TS 8th/10th అర్హత కలిగినవారికి 3,000+ పోస్టులతో నోటిఫికేషన్ | Territorial Army Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 9, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP, TS 3,000+ Jobs Notification:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులకు 3,000+ పోస్టులతో నోటిఫికేషన్ టెర్రిటోరియల్ ఆర్మీ డిపార్ట్మెంట్ నుండి సోల్జర్స్ GD, సోల్జర్స్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 8th / 10th అర్హత కలిగిన అభ్యర్థులకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటగా ఫిసికల్ ఈవెంట్స్, ఫిసికల్ టెస్ట్స్ నిర్వహించడం ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు రాత పరీక్ష, మెడికల్ ఎక్సమినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు :

టెర్రిటోరియల్ ఆర్మీ డిపార్ట్మెంట్ నుండి 3,000+ పోస్టులతో సోల్జర్స్ GD, సోల్జర్స్ Clerk ఉద్యోగాలను విడుదల చేశారు. 8th/10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు ఉన్నవారు వెంటనే ఫిసికల్ ఈవెంట్స్ కి హాజరు కావలెను.

Join Our Telegram Group

ఎంత వయస్సు ఉండాలి :

18 నుండి 42 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. అన్ని కేటగిరీలవారికి ఈ అర్హతలు ఉండాలి.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఫిసికల్ ఈవెంట్స్ డేట్స్ :

4th నవంబర్ నుండి 5th నవంబర్ వరకు జరిగే ఫిసికల్ ఈవెంట్స్ కు హాజరు కావలెను

AP ప్రభుత్వం అన్ని జిల్లాల వారికి Govt జాబ్స్ : 10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్?:

అర్హతలు, వయస్సు ఉన్నవారికి మొదటగా ఫిసికల్ ఈవెంట్స్, ఫిసికల్ టెస్ట్స్ నిర్వహించడం ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు రాత పరీక్ష, మెడికల్ ఎక్సమినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

4,039 పోస్టులతో నోటిఫికేషన్ జారీ : Apply

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

ఎంత శాలరీ ఉంటుంది?:

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి.

ఎలా Apply చేసుకోవాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

8th, 10th మార్క్స్ లిస్ట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

Notification PDF

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

Official Website

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page