PGCIL Notification 2024
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ నుండి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా 09 పోస్టులతో ఆఫీసర్ ట్రైనీ (Law) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. Law విభాగంలో డిగ్రీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసినవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా గ్రూప్ డిస్కషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కొరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 09 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. CLAT పరీక్ష రాసిలా డిగ్రీ చేసినవారు అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
మొదటగా CLAT అప్లికేషన్ చేసుకోవాలి. 15th అక్టోబర్ ఆఖరు తేదీ. తర్వాత ఈ ఉద్యోగాలకు 7th నవంబర్ నుండి 27th నవంబర్ వరకు ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, బిహేవిరోల్ అసెస్మెంట్, గ్రూవ్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎక్సమినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
2,236 పోస్టులతో భారీ నోటిఫికేషన్ : No Exam, No Fee
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
శాలరీ ఎంత:
ట్రైనింగ్ సమయంలో నెలకు ₹40,000/- తర్వాత 1,60,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి, TA, DA, HRA వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
1630 పోస్టులతో కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
CLAT స్కోర్ కలిగి ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్, Apply లింక్ డౌన్లోడ్ చేసుకోగలరు
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.