2,236 పోస్టులతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | ONGC Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 6, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

ONGC Notification 2024:

ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ డిపార్ట్మెంట్ నుండి 2,236 పోస్టులతో కంప్యూటర్ ఆపరేటర్, లైబ్రరీ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 10th, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగినవారు అర్హలు. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ONGC నుండి లైబ్రరీ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

Join Our Telegram Group

ముఖ్యమైన తేదీలు:

5th అక్టోబర్ నుండి 25th అక్టోబర్ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. లేటుగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో ఉన్నమెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ మార్కులు ఉన్నవారికి ఉద్యోగాలు వస్తాయి కావున aee ఉద్యోగాలకు తప్పకుండ అప్లికేషన్ పెట్టుకోగలరు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

1630 పోస్టులతో కోర్టు ఉద్యోగాలు: 10th అర్హత

ఎంత శాలరీ ఇస్తారు:

పోస్టులను అనుసరించి ₹9,000/- వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. SC, ST లకు 05 సంవత్సరాలు, OBC లకు 93 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

AP సమగ్ర శిక్షా అభియాన్ ల్ 729 పోస్టులు: Apply

రిజల్ట్స్ విడుదల తేదీ:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి, సెలెక్ట్ అయిన అభ్యర్థుల ఫలితాలను 15th నవంబర్ 2024 న విడుదల చేస్తారు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

కావాల్సిన డాక్యుమెంట్స్:

10th, ఇంటర్, ITI, డిగ్రీ మార్క్స్ లిస్ట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి:

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా Apply చేసుకోవాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Apply Online

సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page