Court Jobs Notification 2024:
ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ కోర్టు నుండి 1639 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 8th, 10th అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకునే తేదీ లు : 4th అక్టోబర్ నుండి 24th అక్టోబర్ మధ్యన ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి
ఫీజు చెల్లించే ఆఖరు తేదీ : 25th అక్టోబర్ 2024
దరఖాస్తు ఫీజు:
UR, OBC అభ్యర్థులు ₹800/- ఫీజు చెల్లించాలి, EWS, SC, ST అభ్యర్థులు ₹700/-, ₹600/- చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
AP అంగన్వాడీల్లో ఉద్యోగాలు : 10th అర్హత మాత్రమే
పోస్టుల వివరాలు:
అలహాబాద్ కోర్టు నుండి ప్రాసెస్ సర్వర్, ఆపరేటర్ కమ్ ఎలక్ట్రీషియన్, ప్యూన్, స్వీపర్, చౌకిదర్ వంటి 1639 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు.
ఉండవలసిన అర్హతలు:
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 6th, 8th, 10th క్లాస్ పాస్ అయిన అర్హతలు, సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
రైల్వే IRCTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : అప్లై
శాలరీ వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ చెల్లిస్తారు.ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షలో మంచి మార్కులు వచ్చినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
కావలసిన సర్టిఫికెట్స్:
6th, 8th, 8th, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి?:
అర్హతలు ఉన్న అభ్యర్థులు ee క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ఆధారంగా దరఖాస్తు చేసుకోగలరు.
కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.