AP KVK Notification 2024:
ఆంధ్రప్రదేశ్ కృషి విజ్ఞాన కేంద్రాల్లో పని చెయ్యడానికి ప్రోగ్రాం అసిస్టెంట్ కంప్యూటర్, ఫార్మ్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తుకు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, అర్హతలు:
ప్రోగ్రాం అసిస్టెంట్, ఫార్మ్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 7th cpc ప్రకారం జీతాలు ఇస్తున్నారు కావున ఈ ఉద్యోగాలు అన్ని ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.
దరఖాస్తు చేసే ముఖ్యమైన తేదీలు:
అర్హతలు ఉన్న అభ్యర్థులు అన్ని జిల్లాలవారు నోటిఫికేషన్ విడుదల చేసిన 15 రోజులలోగా దరఖాస్తులు సంబందించిన విభాగంలో సబ్మిట్ చేయవలెను. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తుకు స్వీకరించబడవు.
అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఎంపిక విధానం:
అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఒక్కటే రాత పరీక్ష ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు 7th CPC ప్రకారం నెలకు ₹40,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి.TA, DA, HRA వంటి బెనిఫిట్స్ ఉంటాయి.
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో Govt జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
కావలిసిన సర్టిఫికెట్స్ ఇవే:
అప్లికేషన్ ఫారం పూర్తి చేసి సబ్మిట్ చెయ్యాలి.
10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి
ఇంటర్ మార్క్స్ లిస్ట్, డిగ్రీ మెమో కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
4th నుండి 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా అన్ని జిల్లాలవారికి కాంట్రాక్టు ఉద్యోగాలు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ లింక్స్ ఆధారంగా అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.
ఏపీలోని గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి