DRDO లో 10+2 అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | DRDO LDRE Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 1, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

DRDO LDRE Notification 2024:

డిఫెన్సె రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కు సంబందించిన ఎలక్ట్రానిక్స్ & రాడర్ డెవలప్మెంట్ ఇష్టబ్లిష్మెంట్ నుండి 63 పోస్టులతో డిప్లొమా, ITI చేసింది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల చేసింది తేదీ: 27th సెప్టెంబర్ 2024

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 27th సెప్టెంబర్ 2024

అప్లికేషన్స్ చేసుకునే ఆఖరు తేదీ : 3rd అక్టోబర్ 2024

Join Our Telegram Group

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

పోస్టుల వివరాలు, అర్హతలు:

ITI, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థుల కొరకు అప్రెంటీస్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి 63 పోస్టులను DRDO LDRE సంస్థ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

TTD సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply

దరఖాస్తు ఫీజు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేకుండా భారత ప్రభుత్వ అప్రెంటీస్ వెబ్సైటులో ఆన్లైన్ విధానంలో ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక విధానం:

దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి అప్రన్టీస్ ట్రైనింగ్ కి తీసుకుంటారు.

కరెంట్ సబ్ స్టేషన్స్ లో Govt ఉద్యోగాలు : డిప్లొమా, డిగ్రీ అర్హత

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

జీతం వివరాలు:

ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు ₹8,000/- స్టైపెండ్ రూపంలో శాలరీ చెల్లిస్తారు.

ఎలా Apply చేసుకోవాలి:

అర్హతలు కలిగిన అభ్యర్థులు ee క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.

Notification PDF 1

Notification PDF 2

DRDO Website

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Apply Online

DRDO లో ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page