గ్రామీణాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో Govt జాబ్స్ | NABARD Attendar Recruitment 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 29, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NABARD Recruitment 2024:

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD నుండి 108 పోస్టులతో అటెండర్ ఉద్యోగాలకు సంబందించిన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు 2nd అక్టోబర్ నుండి 21st అక్టోబర్ మధ్యన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకువాలి. ఇతర వేరే విధానం లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ అంగీకరించబడవు.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

నాబార్డ్ డిపార్ట్మెంట్ 108 పోస్టులతో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తారు.

రైల్వేలో 14,298 గవర్నమెంట్ జాబ్స్ విడుదల : 10th, 10+2, డిగ్రీ అర్హత

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకీ ₹35,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి. TA, DA, HRA వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్ :

10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్న్చర్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్ ఆధారంగా నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి గడువులోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Notification PDF

Apply Online Link

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page