తెలంగాణా KVS స్కూల్స్ లో పరీక్ష లేకుండా జాబ్స్ | KVS Recruitment 2024 |Freejobsintelugu

KVS Recruitment 2024:

తెలంగాణాలోని కేంద్రియ విద్యాలయాల్లో ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు TGT, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఉద్యోగాలను విడుదల చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 50% మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత మరియు B.Ed అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.

పోస్టులు వివరాలు, అర్హతలు:

TGT ఇంగ్లీష్,TGT సోషల్ సైన్స్, TGT Math, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ ఉద్యోగాలకు డిగ్రీలో 50% మార్కులతో అర్హత కలిగి B Ed చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTet లో అర్హత ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పగలిగే నైపుణ్యం ఉండాలి.

Join Our Telegram Group

ఎంపిక విధానం :

18.09.2024 న ఎటువంటి రాతపరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూకి హాజరు అయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA చెల్లించడం జరగదు.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 10+2 అర్హత

దరఖాస్తు వివరాలు:

ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు ఫారం నింపి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా హాజరుకావచ్చు.

శాలరీ వివరాలు :

kvs ఉద్యోగాలను పార్ట్ టైం / కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు కావున ఈ ఉద్యోగాలకు పోస్టులను భట్టి ₹20,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th Pass

ఇంటర్వ్యూకి కావలసిన డాక్యుమెంట్స్ :

ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు ఈ క్రింద ఉన్న డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి.

అప్లికేషన్ ఫారం హార్డ్ కాపీ

10th అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

డిగ్రీ మార్క్స్ మెమో ఉండాలి.

SC, ST, BC కుల ధ్రువీకరణ పత్రం

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లో ఉన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం pdf డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావలెను.

Notification & Application Form

టీచర్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!