Railway Jobs Notification 2024:
సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలో 478 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టేషన్ మాస్టర్, క్లర్క్, టికెట్ సూపెర్వైసర్, టైపిస్ట్ వంటి పలు రకాల ఉద్యోగాలము భర్తీ చేస్తున్నారు. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. 2 stages లో తెలుగులోనే రాత పరీక్ష పెట్టి పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన అర్హతలు, వయస్సు వివరాలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కలెక్టర్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినట్లయితే Apply చేసుకోవచ్చు. SC, ST, అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. UR, OBC, EWS అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళలు, PWD అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
TGS RTC లో పరీక్ష లేకుండా 5 రోజుల్లో జాబ్
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 14th సెప్టెంబర్ 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 13th అక్టోబర్
దరఖాస్తు తప్పుల సవరణ తేదీ : 15th అక్టోబర్ – 25th అక్టోబర్
పోస్టుల వివరాలు:
సికింద్రాబాద్ రైల్వే, విజయవాడ రైల్వేలో జాబ్ చెయ్యడానికి స్టేషన్ మాస్టర్, టికెట్ మేనేజర్, క్లర్క్ ఉద్యోగాలను 478 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు.
AP మంత్రుల పెషిల్లో ఉద్యోగాలు : No Exam
ఎంపిక విధానం:
రెండు స్టేజిలలో రాత పరీక్ష, ఒక స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. 1/3వ వంతు నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. ఇతర హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
జీతాలు ఎలా ఉంటాయి:
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర TA, DA, HRA, సెలెవులు ఇలా చాలా సౌకర్యాలు కల్పిస్తారు.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసాక అభ్యర్థులకు అర్హతలు ఉంటే ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లై లింక్స్ ఆధారంగా దరఖాస్తు చేసుకోగలరు.
సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలో ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.