Income Tax Dept లో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 10, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Income Tax Dept. notification 2024:

Income Tax డిపార్ట్మెంట్ లో 10వ తరగతి అర్హతతో కాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. తమిళనాడులోని Income tax డిపార్ట్మెంట్ లో 25 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేశారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 6వ తేదీన రాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల వివరాలు, అర్హతలు:

తమిళనాడు income tax డిపార్ట్మెంట్ నుండి 25 కాంటీన్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి గవర్నమెంట్ జాబ్స్ విడుదల చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

సెలక్షన్ ప్రాసెస్:

అక్టోబర్ 6, 2024 తేదీన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఉండదు.

దరఖాస్తు తేదీలు, Apply చేసే విధానం:

అర్హత కలిగిన అభ్యర్థులు 8th సెప్టెంబర్ నుండి 22nd సెప్టెంబర్ మధ్య ఆన్లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి. UR, OBC,EWS అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

22.09.2024 నాటికీ, 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు Apply చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, మిగిలిన OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది:

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ₹30,000/- శాలరీ ఇస్తారు. ఇతర సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ లు అన్ని ఉంటాయి.

AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 10th, 12th, Any డిగ్రీ

రాత పరీక్ష విధానం:

ఒక్కటే రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాలపైన్ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. నెగటివ్ మార్కులు ఉంటాయి. పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించడం జరుగుతుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10వ తరగతి మార్క్స్ మెమో ఉండాలి.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.

ఇండియన్ సిటిజన్స్ దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు కింద ఉన్న నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆఖరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.

నోటిఫికేషన్ pdf

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

apply online

income tax వంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page