రైల్వేలో 10th అర్హతతో పరీక్ష లేకుండా Govt జాబ్స్ | Western Railway Recruitment 2024 | Freejobsintelugu

Railway Govt. Jobs 2024:

రైల్వే శాఖకు సంబందించిన వెస్టర్న్ రైల్వే నుండి క్రీడాల విభాగంలో 64 Group-C క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు స్పోర్ట్స్ కోటా కూడా కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడా విభాగంలో ఉన్నటువంటి అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబందించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

విద్యార్హతలు, వయస్సు, పోస్టుల వివరాలు:

వెస్టర్న్ రైల్వేలో క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన పోస్టులకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

Join Our Telegram Group

అప్లికేషన్ ఫీజు వివరాలు:

UR, OBC, EWS పురుష అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, మహిళా అభ్యర్థులు ₹250 /- ఫీజు చెల్లించాలి.

సెలక్షన్ విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ క్రింద విధంగా సెలక్షన్ పూర్తి చేస్తారు.

స్పోర్ట్స్ లో సాధించిన విజయాలకు : 50 మార్కులు

స్పోర్ట్స్ లో ఉన్మ స్కిల్స్, ఫిసికల్ ఫిట్ నెస్, కోచ్ పరిశీలనకు: 40 మార్కులు

విద్యార్హతలకి : 10 మార్కులు

మొత్తం : 100 మార్కులకు సెలక్షన్ చేస్తారు.

క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాడీ బిల్డింగ్, క్రికెట్, సైక్లింగ్, హాకీ, హ్యాండ్ బాల్, కబడ్డీ, కో కో, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడలలో మంచి అర్హతలు, విజయాలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ : 10th అర్హత

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 16/08/2024

దరఖాస్తు ఆఖరు తేదీ : 14/09/2024

పైన తెలిపిన తేదీల తర్వాత దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.

జీతం వివరాలు:

కేంద్ర ప్రభుత్వ 7th CPC ఆధారంగా పోస్టులను అనుసరించి ₹35,000/- నుండి ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

అర్హత కలిగిన అభ్యర్థులు నిర్నీత గడువులోగా ee క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ పెట్టుకున్నవారిలో అర్హత కలగిన అభ్యర్థులను సెలక్షన్ చేసి ట్రయిల్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Notification PDF

Apply Online

రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!