IWAI Notification 2024:
భారత ప్రభుత్వ సంస్థ ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, లైసెన్స్ ఇంజన్ డ్రైవర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రెడ్జి కంట్రోల్ ఆపరేటర్, స్టోర్ కీపర్, మాస్టర్ సెకండ్ క్లాస్, స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ 3rd క్లాస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్ కు అర్హులు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
UR, OBC అభ్యర్థులు ₹500/- నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, EWS అభ్యర్థులు ₹200/- ఫీజు చెల్లెస్తే చాలు. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ఉంది విధానంలోనే చెల్లించాలి. ఇతర ఏ విధంగా ఫీజు పే చేసిన అంగీకరించబడదు.
Join Our Telegram Group
అర్హతలు, వయస్సు వివరాలు:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగినవారు అర్హులు, SC, ST లకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణాలో 10,954 VRO ఉద్యోగాలు
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16/08/2024
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : 15/09/2024
రాత పరీక్ష విధానం :
ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లేకుండానే రాతపరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఆ ఉద్యోగాల వివరాలను మీరు ఆఫీసియల్ నోటిఫికేషన్ లో చూడవచ్చు.
ఏపీలో 488 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్
ఎటువంటి పోస్టు లు భర్తీ చేస్తున్నారు:?
అసిస్టెంట్ డైరెక్టర్,
అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్,
లైసెన్స్ ఇంజన్ డ్రైవర్,
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్,
డ్రెడ్జి కంట్రోల్ ఆపరేటర్,
స్టోర్ కీపర్,
మాస్టర్ సెకండ్ క్లాస్,
స్టాఫ్ కార్ డ్రైవర్,
మాస్టర్ 3rd క్లాస్,
మల్టీ టాస్కింగ్ స్టాఫ్,
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
శాలరీ వివరాలు:
IWAI డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందినవారికి మొదటి నెలనుండే ₹35,000/- జీతంతో పాటు ఇతర అలవెన్స్ లు చెల్లిస్తారు.
ఎలా అప్లై చెయ్యాలి :
IWAI అధికారిక వెబ్సైటులోకి వెళ్లి రిక్రూట్మెంట్ సెక్షన్ లో అప్లై ఆన్లైన్ పై click చేసి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక ప్రకటన నోటిఫికేషన్ pdf, అప్లై ఆన్లైన్ లింక్ ఈ క్రింది లింక్స్ ద్వారా పొందవచ్చు
మరిన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని ప్రతిరోజూ సందర్శించండి.