ISRO LPSC Notification 2024:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సంస్థ నుండి 10వ తరగతి, ఐటిఐ, డిప్లొమాలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్ ఉద్యోగాల భర్తీకి ఉద్యోగాల ప్రకటనను విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు నిర్నిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన పూర్తి వివరాలు చూసి దరఖాస్తులు ఆన్లైన్ లో పూరించండి.
ప్రకటనలోని పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
• మెకానికల్ : 10 పోస్టులు – 3 సంవత్సరాల డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినవారు అర్హులు
• ఎలక్ట్రికల్ : 01 పోస్టులు – సంవత్సరాల డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినవారు అర్హులు
• వెల్డర్ : 01 పోస్ట్ : 10th తో పాటు ITI లో వెల్డర్ ట్రేడ్ చేసినవారు అర్హులు
• ఎలక్ట్రానిక్ మెకానిక్ : 02 పోస్టులు : 10th తో పాటు ITI లో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ చేసినవారు అర్హులు
• టర్నర్ : 01 పోస్టు : 10th తో పాటు ITI లో ఎలక్ట్రానిక్ టర్నర్ చేసినవారు అర్హులు
• మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ : 01 పోస్టు : 10th తో పాటు ITI లో ఆ ట్రేడ్ చేసినవారు అర్హులు
• ఫిట్టర్ : 05 పోస్టు : 10th తో పాటు ITI లో ఫిట్టర్ ట్రేడ్ చేసినవారు అర్హులు
• మెషినిస్ట్ : 01 పోస్టు : 10th తో పాటు ITI లో మెషినిస్ట్ ట్రేడ్ చేసినవారు అర్హులు
• హెవీ వెహికల్ డ్రైవర్ : 05 పోస్టులు : 10th తో పాటు 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి
• లైట్ వెహికల్ డ్రైవర్ : 02 పోస్టు : 10th తో పాటు 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి
• కుక్ : 01 పోస్టు : 10th తో పాటు 5 సంవత్సరాల కుకింగ్ అనుభవం కలిగి ఉండాలి.
TGS RTC లో 10th అర్హతతో ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్:
80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో 120 నిముషాల రాత పరీక్ష నిర్వహిస్తారు.అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి, జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయి.అందులో అర్హులైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఇస్రో నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు పే స్కేల్ ఆధారంగానే శాలరీస్ ఉంటాయి పోస్టులను బట్టి ₹30,000/- నుండి ₹50,000/- మధ్య జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల
అప్లికేషన్ ఫీజు:
UR/OBC/EWS అభ్యర్థులు ₹750/- ఫీజు పే చెయ్యాలి. SC/ST/PWD అభ్యర్థులు ₹250/- ఫీజు పే చెయ్యాలి.
వయస్సు వివరాలు:
10.09.2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సదలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణాలో 1629 రేషన్ డీలర్లు ఉద్యోగాలు
ఎలా అప్లై చెయ్యాలి:
అర్హులైన అభ్యర్థులు 27th ఆగష్టు నుండి 10th సెప్టెంబర్ మధ్యన ఈ క్రింద ఉన్న Link ఆధారంగా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతి రోజూ మా వెబ్సైట్ Freejobsintelugu ని సందర్శించండి.