గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో గవర్నమెంట్ జాబ్స్ | Latest Govt Jobs 2024 | NPCIL Notification 2024

By: Sivakrishna Bandela

On: August 5, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NPCIL Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Nuclear Power Corporation On India Limited నుండి 279 Trainee Operator పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారు ఆలస్యం చెయ్యకుండా వెంటనే Apply చెయ్యండి.

Join Our Telegram Group

Organization Details:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Nuclear Power Corporation On India Limited నుండి విడుదలకావడం జరిగింది.

Number Of Vacancy:

మొత్తం 279 Trainee Operator పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

Age Limit:

DRDO లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | DRDO NSTL Notification 2026 | Full Details

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 24 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Eligibility Criteria:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/10+2 Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

ICICI బ్యాంకులో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్

Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్

Salary Details:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

ఆదాయపు పన్ను శాఖలో పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2026 | Full Details

Application Fee Details:

మీరు ఈ ఉద్యోగాలకు 22nd August తేదీ నుండి  11th September తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు. UR, OBC, EWS అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Examination Pattern:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లేదా Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

Exam Dates:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు

How To Apply:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

Syllabus Details:

సిలబస్ పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Notification PDF

Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page