తెలుగు వచ్చినవారికి బ్యాంకుల్లో పర్మినెంట్ జాబ్స్ | Latest Govt Jobs 2024 | TMBL Recruitment 2024

Latest Govt Jobs 2024:

తమిళనాడు Mercantile బ్యాంక్ నుండి తెలుగు వచ్చినవారికి పరీక్ష, ఫీజు లేకుండా రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. Any డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు apply చేస్తే ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు చూసి వెంటనే ఈ ఉద్యోగాలకు apply చెయ్యండి

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తమిళనాడు Mercantile Bank నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం Relationship Manager పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 29th April తేదీ నుండి 12th May తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

తమిళనాడు Mercantile Bank నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

TSRTC లో 3,000 కండక్టర్, డ్రైవర్ జాబ్స్

పోస్టల్ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

Sprinto పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల

గ్రామీణ KVK ల్లో గవర్నమెంట్ జాబ్స్

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ మాత్రమే – కావున సిలబస్ అవసరం లేదు.

Notification PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!