కరెంట్ ఆఫీసుల్లో 400 ఉద్యోగాలు విడుదల | Latest Govt Jobs In Telugu | NPCIL Recruitment 2024

Latest Jobs In Telugu :

భారత ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. Npcil పూర్తి రిక్రూట్మెంట్ వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి NUCLEAR POWER CORPORATION OF INDIA LIMITED నుండి విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 400 Executive Trainee పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 26 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Innofied లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్

రైల్వేలో 977 పోస్టులకు పరీక్ష లేకుండా డైరెకయ్ జాబ్స్

Cognizant లో పరీక్ష లేకుండా వెంటనే జాబ్స్ ఇస్తారు

వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు BE, BTECH, BSC విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ట్రైనింగ్ లో నెలలు ₹56,000/- శాలరీ ఇస్తారు

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹80,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 10th April తేదీ నుండి 30th April తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

NPCIL నుండి విడుదలయిన ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా GATE పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ మాత్రమే.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ మాత్రమే.

Notification PDF

Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!