మాకు తెలుగువారు కావలెను – వెంటనే WFH జాబ్స్ ఇస్తాం | Latest Jobs In Telugu | Nxtwave Work From Home Jobs 2024

Telugu Work From Home Jobs 2024:

తెలుగు వారు స్థాపించిన Nxtwave సంస్థ నుండి తెలుగులోనే Worl From Home కింద జాబ్ చేసుకునే విధంగా Business Development Associate Jobs రిక్రూట్మెంట్ Official విడుదల చేశారు. Any డిగ్రీ అర్హత ఉన్నవారాందరు తెలుగులో వర్క్ చెయ్యాలి అనుకుంటే ఈ ఉద్యోగాలకు ఫ్రీగా అప్లికేషన్ పెట్టికోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Nxtwave సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Business Development Associate (Work From Home Jobs) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

Deloitte లో 10 రోజుల్లో సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు

TMC లో ప్రభుత్వ Clerk ఉద్యోగాలు విడుదల

Wipro లో తెలుగువారికి డైరెక్ట్ జాబ్స్

CAPF 506 AC ఉద్యోగాలు విడుదల

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

అవుట్‌బౌండ్ కాల్‌లు మరియు సేల్స్-క్వాలిఫైడ్ లీడ్స్‌ను ఉత్పత్తి చేయడం

లీడ్‌ను అర్థం చేసుకోవడానికి సంబంధిత ప్రశ్నలను అడగండి మరియు వాటిని ప్రీసేల్స్ ప్రక్రియలో ముందుకు నడిపించండి.

మీకు కేటాయించిన లీడ్‌ల కోసం మొత్తం సేల్స్ క్వాలిఫికేషన్ లైఫ్ సైకిల్‌కు బాధ్యత వహించండి.
కోల్డ్ కాల్స్, ఫాలో-అప్‌లు, లీడ్ క్వాలిఫికేషన్ మరియు మేనేజ్‌మెంట్ ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

లీడ్స్‌తో అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్ను నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్‌ల నాణ్యతపై స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం.

వారం మరియు నెలవారీ లక్ష్యాలను చేరుకోవడం.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply Online

Official Website

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!