Appsc Group 2 Prelims Results 2024:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షను ఆదివారం రోజు, ఫిబ్రవరి 25, 2024, వివిధ పరీక్షా కేంద్రాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఒక Shift లో విజయవంతంగా నిర్వహించింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల అభిప్రాయం ఆధారంగా మేము APPSC గ్రూప్ 2 పేపర్ విశ్లేషణ చెయ్యడం జరిగింది. APPSC గ్రూప్ 2 పరీక్ష సమీక్షలో difficulty level, Good Attempts మరియు ప్రిలిమినరీ పరీక్షలో అడిగే ప్రశ్నల యొక్క లోతైన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.
Appsc Group 2 Exam: Total Attended Candidates:
APPSD గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25, 2024న విజయవంతంగా నిర్వహించబడింది. Official నివేదికల ప్రకారం, మొత్తం 4.04 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, ఇది 899 గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసిన 4.83 లక్షల మంది అభ్యర్థులలో 87.1%. విశాఖపట్నంలోని 105 కేంద్రాల్లో 39300 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, నగరంలో గ్రూప్ 2 పరీక్షలకు పిలిచిన వారి మొత్తం హాజరులో 82.75% నమోదైంది.
Appsc Group 2 Posts Increased:
ఇటీవల Appsc అటవీశాఖలో ఖాళీగా ఉన్న 06 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రూప్ 2 పోస్టులలో కలుపుతూ official గా నోటీసు జారీ చేసింది. ధీంతో కట్ ఆఫ్ మార్కులపై కొంతమేర ప్రభావం పడనుంది.
తెలుగువారికి jr.అసిస్టెంట్ ఉద్యోగాలు
TS అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల : 10th అర్హత
Testbook లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా WFH జాబ్స్
ఏప్రిల్ 12న ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Official
Appsc Group 2 Prelims Results Released:
APPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ ఫలితాలను Appsc విడుదల ఈరోజు విడుదల చేసింది. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు Official గా విడుదల చేశారు. మీ పేరు మెయిన్స్ సెలెక్ట్ అయినవారి లిస్ట్ ఉందా లేదా అనేది క్రింద ఇచ్చిన PDF డౌన్లోడ్ చేసుకొని check చేసుకోండి.
Appsc Group 2 Mains Exam Dates:
Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో అర్హత పొందిన అభ్యర్థులకు జూలై 8th, 2024 లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని Appsc తెలిపింది.
How To Check Appsc Group 2 Results:
Appsc గ్రూప్ పరీక్ష రాసిన అభ్యర్థులు, వారు ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించరో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది Official Appsc గ్రూప్ 2 results link పై క్లిక్ చెయ్యండి.
Appsc Group 2 Results : Official PDF
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.