AP 10th ఫలితాల విడుదల తేదీ | AP 10th Results 2024 | AP 10th Results Released

By: Sivakrishna Bandela

On: March 30, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Results 2024 Release Date:

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రా లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామ న్నారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) AP SSC Results 2024ని మే 2024లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. AP 10th Results 2024 అధికారిక వెబ్‌సైట్ – bse.ap.gov.inలో ప్రచురించబడుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా AP SSC పరీక్ష ఫలితాలను check చేయవచ్చు. వారు SMS ద్వారా వారి AP SSC 10వ ఫలితాలను కూడా check చేయవచ్చు.

AP 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే:

మే మొదటి వారానికి అంతా పూర్తి చేసి, ఎన్నికల కమిషన్ అనుమతితో, ఉన్నతాధి కారుల ఆదేశాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Reverification Details:

మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామ న్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్లైన్ విధానం తీసు కొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్ లింక్ ద్వారా వారి సెల్ఫోన్కు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.

AP DSC పరీక్షలు వాయిదా: Official

10th అర్హతతో సంక్షేమ శాఖలో జాబ్స్

పశు సంవర్ధక శాఖలో 10th పాస్ జాబ్స్

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

How To Check AP 10th Results 2024:

*BSEAP- bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

*10వ తరగతి (SSC) ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయండి

*అందించిన ఫీల్డ్‌లో మీ రోల్ నంబర్‌ను నమోదు చేయండి

*AP SSC ఫలితాలు 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

*విద్యార్థులు తక్షణ సూచనల కోసం వారి AP SSC ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి

AP 10th Results : Official Results

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page