AP గ్రామ పంచాయతీల్లో 10th అర్హతతో Govt జాబ్స్ | AP Latest Govt Jobs 2024 | Latest Jobs In Telugu

AP Govt Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి 26 అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి విడుదలకావడం జరిగింది.

Appsx గ్రూప్ 2 ప్రిలిమ్స్ 1:100 సెలక్షన్ లిస్ట్ విడుదల

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 26 అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹15,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 3rd మార్చి తేదీ నుండి 23rd మార్చి తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

సింగరేణిలో 813 Govt జాబ్స్ నోటిఫికేషన్

2,150+ Govt జాబ్స్ నోటిఫికేషన్: 10th Pass

పశు సంవర్ధక శాఖలో Govt జాబ్స్: 12th Pass

TCS చరిత్రలో భారీ రిక్రూట్మెంట్: Any డిగ్రీ

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి విడుదలయిన అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. ఈ ఉద్యోగాలన్ని ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. మీకు 10th లో మంచి మార్కులు వస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. మీకు 10th లో మంచి మార్కులు వస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారు.

Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల: Chcek Now

👉 Notification & Application Form

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!