TTD సంస్థలో 479 పోస్టులు భర్తీ | TTD SVIMS Recruitment 2024 | Latest Jobs In Telugu

TTD SVIMS Recruitment 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Tirumala Tirupati Devastanam కి సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 479 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Tirumala Tirupati Devastanam కి సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 479 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా త్వరలో నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు BSC Nursing /GNM Nursing విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

Unacademy లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్

1377 సచివాలయం అసిస్టెంట్స్ Govt జాబ్స్: 10+2 Pass

AP జూనియర్ అసిస్టెంట్స్ Govt జాబ్స్ విడుదల

ఫుడ్ సేఫ్టీ Dept లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్:12th Pass

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹25,000/-రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 TTD సంస్థలో 479 పోస్టులు భర్తీ:

స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్సు పోస్టులు భర్తీ చేసేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదించి నట్లు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరు మల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ధ ర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశ నిర్ణయాలను చైర్మన్ భూమన మీడియాకు వెల్లడిం చారు. ఆ వివరాల్లో కొన్ని ఇలా.. టీటీడీలో గతంలో చాలామంది నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్ వోఆర్) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో ఉద్యో గాల్లో చేరిన కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

👉 Vacancy Details PDF

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!