Work From Home Jobs 2024:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Groww నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Groww సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Customer Success Executive సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
ప్రభుత్వ స్టీల్ సంస్థలో 10th అర్హతతో Govt జాబ్స్: Apply
Techmahindra లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్: Apply
ఏపీలో DEO, ఆయా, వాచ్మెన్ ఉద్యోగాలు: Apply
IAF లో 3,500 పోస్టులతో govt జాబ్స్: Apply
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
ఇన్‌బౌండ్ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తూ, కంపెనీ ఉత్పత్తిని ఉపయోగించే కస్టమర్లకు సాంకేతిక మద్దతు మరియు తాత్కాలిక శిక్షణను అందించండి.
● కస్టమర్లకు క్రియాత్మక సామర్థ్యాలు మరియు సాధ్యమయ్యే అప్గ్రేడ్ల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఉత్పత్తితో సంతృప్తి చెందారని నిర్ధారించుకోండి.
● పునరావృత సమస్యలను గుర్తించడానికి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా ఉత్పత్తి యొక్క అభివృద్ధి మరియు మెరుగుదలకు సహాయం చేయండి మరియు ఉత్పత్తి మేనేజర్‌తో వాటిని పరిష్కరించండి.
● కస్టమర్ సంతృప్తి మరియు నిలుపుదల ప్రాధాన్యతని నిర్ధారించడానికి అత్యుత్తమ సేవా ప్రమాణాలను నిర్వహించండి.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.