Wipro Work From Home Jobs:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro నుండి School For IT Infrastructure Management (SIM) భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Wipro సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు School For IT Infrastructure Management (SIM) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు డిప్లొమా పలు విభాగాల్లో అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
AP వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్: Apply
Vedantu 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply
పశు సంవర్ధక శాఖలో 10th తో Govt జాబ్స్: Apply
AP ప్రభుత్వం 970+ Govt జాబ్స్ విడుదల: Apply
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» Backlogs, స్టడీ గ్యాప్ వివరాలు:
అసెస్‌మెంట్ ప్రక్రియ అనుమతించబడే వరకు గరిష్టంగా ఒక బ్యాక్‌లాగ్. అభ్యర్థులు 6వ సెమిస్టర్‌తో పాటు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయాలని భావిస్తున్నారు.
పూర్తి సమయం డిప్లొమా కోర్సులు మాత్రమే అనుమతించబడతాయి.
పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ లెర్నింగ్ డిప్లొమాలు ఏవీ అర్హులు కావు.
10వ మరియు 12వ తరగతిలో ఓపెన్ స్కూల్/దూర విద్య ఆమోదించబడుతుంది.
ఇంటర్వ్యూ దశ వరకు గరిష్టంగా 1 యాక్టివ్ బ్యాక్‌లాగ్ అనుమతించబడుతుంది.
అన్ని బ్యాక్‌లాగ్ క్లియరెన్స్‌లకు లోబడి ఆఫర్‌లు అందజేయబడతాయి.
10వ తరగతి మరియు డిప్లొమా ప్రోగ్రాం ప్రారంభం మధ్య గరిష్టంగా 3 సంవత్సరాల విద్యలో గ్యాప్ అంగీకరించబడుతుంది.
🔵» జీతం వివరాలు:
ట్రైనింగ్ లో నెలకు 19,600/- Stipend ఇస్తారు
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.