HPCL Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HPCL (Hindustan Petroleum Corporation Limited ) నుండి ₹17LPA శాలరీతో భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి HPCL సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Officers సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔥 Nxtwave లో తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ : Apply Link
🔥 Appsc Jr.అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ : Apply Link
🔥 Swiggy లో పరీక్ష లేకుండా డైరెక్ట్ WFH జాబ్స్ : Apply Link
🔥 48 గంటల్లో call చేసి WFH జాబ్ ఇస్తారు : Apply Link
🔥 APSRTC లో 1,538 జాబ్స్ నోటిఫికేషన్ : Apply Link
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Diploma / Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18-25/27 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» రిక్రూట్మెంట్ ప్రాసెస్:
a. ఎంపిక ప్రక్రియలో వివిధ షార్ట్‌లిస్టింగ్ మరియు ఎంపిక సాధనాలు ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ (లా ఆఫీసర్లకు మాత్రమే మరియు లా ఆఫీసర్లు- హెచ్‌ఆర్) మొదలైనవి స్థానం మీద ఆధారపడి నిర్వహించబడతాయి అవసరం.
బి. అవసరమైన అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలని క్లెయిమ్ చేసే అభ్యర్థులందరూ కంప్యూటర్ కోసం పిలవబడతారు ఆధారిత పరీక్ష.
సి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (వర్తించినప్పుడు) ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కలిగి ఉంటుంది (ఆబ్జెక్టివ్ గా లా ఆఫీసర్లు/ లా ఆఫీసర్లు- HR) మరియు రెండు భాగాలను కలిగి ఉంటుంది.
i. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ &తో కూడిన జనరల్ ఆప్టిట్యూడ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ (లాజికల్ రీజనింగ్ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్).
ii. క్వాలిఫైయింగ్‌కు సంబంధించిన ప్రశ్నలతో కూడిన టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ దరఖాస్తు చేసిన స్థానానికి డిగ్రీ / విద్యా నేపథ్యం అవసరం.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹17LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵 Notification PDF Apply Link: Click Here
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.