SSC CPO Notification 2023:
Hello Aspirants.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి 21 జూలై 2023న నోటిఫికేషన్ విడుదల చేసింది. SSC CPO 2023 నోటిఫికేషన్ PDF ఇక్కడ ఇవ్వబడింది. అర్హత గల అభ్యర్థులు SSC CPO 2023 కోసం 22 జూలై 2023 నుండి ssc.nic.in వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.SSC CPO రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. SSC CPO 2023 అనేది ఢిల్లీ పోలీస్‌లోని CRPF, BSF, ITBP, CISF, SSB మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- (పురుష/ఆడ) సహా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు)లో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD) కోసం ఒక సాధారణ రిక్రూట్‌మెంట్ పరీక్ష.
Join Our Telegram Group : Click Here
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Staff Selection Commission నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 1876 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 20 నుండి Maximum 25 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 KPIT లో ₹6LPA శాలరీ జాబ్స్ : Apply Link
🔥 రైల్వేలో పర్మినెంట్ Jr అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply Link
🔥 పోస్టల్ శాఖ 25,000 పోస్టులతో నోటిఫికేషన్: 10th : Apply Link
🔥 గ్రామీణ డిజిటల్ అసిస్టెంట్ 548 జాబ్స్ : Apply Link
🔥 Byjus Part Time WFH జాబ్స్ : Apply Link
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹45,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు July 22వ తేదీ నుండి ఆగష్టు 18వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు.. ఇతరులు ₹100/- Fee Pay చెయ్యాలి. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ SSC CPO పరీక్షలు అక్టోబర్ 2023 లో జరుగుతాయి
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 Notification PDF : Click Here Apply Link : Click Here
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.