Panchayat Raj & Rural Development Notification 2023 | ₹50,000/- జీతం | పరీక్ష లేకుండా జాబ్స్ | NIRDPR Jobs 2023

By: Sivakrishna Bandela

On: April 27, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Panchayat Raj Dept Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి NIRDPR (National Institute Of Rurala Development & Panchayat Raj Department ) నుండి 141 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి NIRDPR నుండి విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 141 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎటువంటి Age Relaxation లేదు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Masters Degree /PG Diploma In Social Science విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

😍Flipkart లో 12th అర్హతతో ఉద్యోగాలు : Apply Link

🔥 AP రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో జాబ్స్ : Apply Link

💐 Wipro మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది: ₹6LPA : Apply Link

🔰 Sykes లో 12th అర్హతతో ఉద్యోగాలు : No Exam : Apply Link

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

❤️ Reliance లో 12th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🎯 మన శ్రీహరికోటలో 10th అర్హతతో జాబ్స్ : Apply Link

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 27th April తేదీ నుండి May 8th తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. OC, OBC, EWS వారు ₹300/- Fee Pay చెయ్యాలి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు ఇంకా వెల్లడించలేదు

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో కూడా ఇవ్వలేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి

👉 Important Links To Apply:

Notification: Click Here Website Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page