Postal Recruitment 2023 | 7,691 పోస్టులు భర్తీ | Any డిగ్రీ అర్హత | ₹45,000/- జీతం

Postal Dept Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి SSC (Staff Selection Commission ) నుండి 7,691 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Staff Selection Commission ద్వారా Postal Jobs (Postal Assistant / Sorting Assistant Jobs) విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొదట 7500 పోస్టులు.. 191 పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగాక 7691 పోస్టులు అయ్యాయి.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

🔥 Microsoft కంపెనీ 5 రోజులు మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

😍 Ap గ్రామ వార్డు సచివాలయం 6,800+ జాబ్స్ : Click Here

✅️ Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 : Click Here

🔴 Google లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Infosys 56 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵 పర్మినెంట్ WFH డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జాబ్స్ : Apply Link

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹45,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు April 3వ తేదీ నుండి May 3వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. మిగిలిన OC, OBC, EWS Male అభ్యర్థులు ₹100 Fee Pay చెయ్యాలి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది. Tier 1, tier 2..మొత్తం 2 పరీక్షలు ఉంటాయి.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

Tier 1 పరీక్షలకు సంబందించిన తేదీలు July 2023 లో ఉంటాయి

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ క్రింది Official నోటిఫికేషన్ లో చూడవచ్చు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి

👉 Important Links To Apply:

Notification: Click Here Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!