NYKS Volunteer Recruitment 2023 |సొంత గ్రామంలో Volunteer జాబ్ | Apply Online For Volunteer Vacancy |10th అర్హత

NYKS Volunteer Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి NYKS(Nehru Yuva Kendra Sangathan) నుండి 13,206 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

Join Our Telegram Group : Click Here

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటిNYKS(Nehru Yuva Kendra Sangathan) నుండి విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 13,206 Volunteer పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 29 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👌 Amazon లో తెలుగులో మాట్లాడేవారికి 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link

🙏 HP కంపెనీలో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link

🔥అంగన్వాడీ 423 ఉద్యోగాలు మంజూరు-10th అర్హత : Click Here

💪 SONY 6 నెలలు ట్రైనింగ్ + WFH జాబ్ : Apply Link

👌 భారత ప్రభుత్వం 1లక్ష WFH Internships ప్రోగ్రాం: Apply Link

🔥Media.net కంపెనీలో ₹10LPA శాలరీతో బంపర్ జాబ్స్: Apply Link

🔴HCL చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ విడుదల : Apply Link

😍 Infosys పరీక్ష లేకుండానే 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply Link

🔥 TCS నుండి Backlogs ఉన్నా, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th PASS విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹5000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 4/04/2023 తేదీ నుండి 03/05/2023 తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులోUR, OBC, EWS, SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు… ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఎటువంటి సిలబస్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి

👉 Important Links To Apply:

Notification & Apply Link : Click Here

Leave a Comment

error: Content is protected !!