10th/10+2 అర్హతతో 9,212 పోస్టులకు నోటిఫికేషన్ 2023 | CRPF Condtable 9,212 Notification 2023 | Latest Jobs In Telugu

CRPF 9,212 Jobs Notification 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి CRPF (Central Reserved Police Force) నుండి 9,212 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి CRPF నుండి విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 9,212 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum. 23/27 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/10+2 విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

🔵Concentrix సంస్థలో వెంటనే సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు: Apply Link

🔴 TATA సంస్థలో 12th అర్హతతో డైరెక్ట్ జాబ్స్: Apply Link

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 25వ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. UR, OBC, EWS అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంది.కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లో CBT పరీక్షను సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు జులై 1st నుండి జులై 13th వరకు జరుగుతాయి.. జూన్ 20 నుండి 25వ తెది వరకు మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

100 మార్కులకు CBT ద్వారా Exam పెడతారు.Aptitude, Reasoning,English, GK సబ్జెక్టుల నుండి 100 ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్, హిందీ భాషలలో పరీక్ష ఉంటుంది. 2 గంటలలో exam ఉంటుంది.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 27th మార్చ్

అప్లికేషన్ Last Date: 25th ఏప్రిల్.

👉 Important Links To Apply:👇

Notification & Apply Link : Click Here

Leave a Comment

error: Content is protected !!